సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందు ‘ఇడుపు కాయితం’ డిజిటల్ డీల్ పూర్తయిందంటే.. అప్పటి ఆ వివాదమే కారణమంటే అతిశయోక్తి కాదు.
నిన్న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న భారీ చిత్రం ‘ఫౌజి’ నుంచి ఒక గ్లింప్స్ రిలీజైంది. ఇందులో ...